కాంగ్రెస్ మేనిఫెస్టో బీజేపిని గద్దె దించుతుంది | Oneindia Telugu

  • 3 months ago
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వల్ల ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం వస్తుందని, బీజేపి ఈ ఎన్నికల్లో ఓడిపోతుందన్నారు తెలంగాణ రాష్ట్ర ఫిషరీష్ కార్పోరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ స్పష్టం చేసారు. శనివారం తుక్కుగూడలో జరిగే జనజాతర సభకు పది లక్షల ప్రజలు తప్పకుండా వస్తారని సాయికుమార్ తెలిపారు.
Telangana State Fishery Corporation Chairman Mettu Sai Kumar has clarified that the manifesto of the Congress party will bring awareness among the people and BJP will lose this election. Saikumar said that one million people will definitely attend the Janajatara meeting in Tukkuguda on Saturday.

~CR.236~CA.240~ED.234~HT.286~