• 9 months ago
Chaari 111 is a Telugu spy action comedy entertainer movie directed by TG Keerthi Kumar. The movie casts Vennela Kishore, Samyuktha Viswanathan, and Priya Malik in the main lead roles along with Satya, Murali Sharma, and many others have seen in supporting roles. The music was composed by Simon K King while the cinematography was done by Kashish Grover and it is edited by Richard Kevin A.
బర్కత్ స్టూడియోస్ బ్యానర్‌పై అదితి సోని నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం చారి 111. మళ్లీ మొదలైంది ఫేమ్, దర్శకుడు టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మురళీ శర్మ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

#Chaari111
#VennelaKishore
#SamyukthaVishwanathan
#Satyakkala
#MuraliSharma
#RahulRavindran
#ThagubothuRamesh
#SubhalekhaSudhakar
#DirectorTGKeerthiKumar
#Tollywood

~CA.43~PR.38~ED.232~HT.286~

Category

🗞
News

Recommended