బీజేపి-బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం.. అసెంబ్లీ సాక్షిగా వివరించిన సీఎం రేవంత్ | Telugu Oneindia

  • 4 months ago
బీజేపీ బీఆర్ఎస్ బంధం ఎంతో దృఢమైందని, అందుకే పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు చంద్రశేఖర్ రావు మద్దత్తు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ శాసనసభలో గుర్తు చేసారు. కేటీఆర్ ను సీఎం చేసే పార్టీ అంతర్గత వ్యవహారాన్ని కూడా ప్రధాని మోదీ తో కేసీఆర్ చర్చించారని రేవంత్ రెడ్డి గుర్తు చేసారు.
CM Revanth Reddy reminded the Telangana Legislative Assembly that the BJP-BRS bond has become very strong, that's why Chandrasekhar Rao supported all the bills introduced in the Parliament. Revanth Reddy reminded that KCR also discussed with Prime Minister Modi the internal matter of making KTR the CM.

#CMRevanthReddy
#Congress
#KCR
#KTR
#HarishRao
#Assembly
#TSAssembly


~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended