టార్గెట్ షర్మిల.! గేరు మార్చిన  వైసీపి.! | AP Politics | Telugu Oneindia

  • 5 months ago
ఏపీ రాజకీయం ఇప్పుడు షర్మిళ చుట్టూ తిరుగుతోంది. షర్మిళ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు పేర్ని నాని, అంబటి రాంబాబు కూడా రంగంలోకి దిగారు. నిన్నటి వరకు సజ్జల, వైపీ సుబ్బారెడ్డి షర్మిళకు కౌంటర్ ఇవ్వగా తాజాగా మంత్రులు కూడా రంగంలోకి దిగారు.
AP politics now revolves around Sharmila. Perni Nani and Ambati Rambabu also stepped in to counter Sharmila's comments. Until yesterday, Sajjala and YVSubbareddy gave a counter to Sharmila, but recently the ministers also entered the field.

~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended