ధరణి రద్దుకు కార్యాచరణ.. సీసీఎల్ఏ ఆద్వర్యంలో భూ రికార్డులు.. | CM Revanth Reddy | Telugu Oneindia
  • 3 months ago
ధరణి పోర్టల్ నిర్వహణపై గురువారం తెలంగాణ సచివాలయంలో కీలక భేటి జరిగింది. లాండ్ అడ్మినిస్ట్రేషన్ ఛీఫ్ కమిషనర్ నేతృత్వంలో భూక్రయవిక్రయాలు గానీ, రికార్డ్స్ పొందుపరచడం వంటి అంశాల ఉండే విధంగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తోంది.
A key meeting was held at the Telangana secretariat on Thursday on the management of the Dharani portal. It seems that the Telangana government has designed the activities under the leadership of the Chief Commissioner of Land Administration, such as land sales and records.
#CMRevanthReddy
#Congress
#Dharani
#KCR
#KTR
#BRS
#TSNews
#TSPolitics
#Telangana
#LatestNews

~CR.236~CA.240~ED.232~HT.286~
Recommended