లోపల Pawan Kalyan సమావేశం.. బయట యువకుడు దీక్ష.. క్యా సీన్ హై..!! | Telugu OneIndia

  • 7 months ago
An interesting scene unfolded in front of the Hyderabad Janasena office. While Pawan Kalyan was holding a review meeting with the candidates in the office, outside the gate, the Jana Sena Narsampet took up a protest against this charge. A young man named Shiv Yadav protested that Janasena should contest more seats in Telangana and give him a chance to meet Pawan Kalyan | హైదరాబాద్ జనసేన కార్యాలయం ముందు ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.  కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అభ్యర్థులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తుండగా గేట్ బయట జనసేన నర్సంపేట ఈ ఛార్జ్ నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణలో జనసేన ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని, తనను పవన్ కళ్యాణ్ తో కలిసే అవకాశం కల్పించాలని శివ యాదవ్ అనే యువకుడు నిరసన వ్యక్తం చేశారు..

#PawanKalyan
#TelanganaElections2023
#TeluguOneIndia
#Janasena
#janasenacandidates
~CR.236~CA.240~ED.234~

Recommended