వైద్యుల సమస్యలు అనేకం.. పరిష్కరించేందుకు కృష్జి..| Telugu Oneindia

  • 9 months ago
కొన్ని దశాబ్దాలుగా వైద్యుల సమస్యలు పేరుకుపోయాయని, ఆ సమస్యలు పరిష్కరించబడాలంటే టీఎస్ఎంసీ ప్యానల్ ను గెలిపించాలని వైద్యుల బృదం విజ్ఞప్తి చేసింది. వైద్యులకోసం ఒక అధునాతన భవంతిని కూడా నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు వైద్యులు.
The doctors' group has appealed to TSMC to win the panel saying that the problems of the doctors have been accumulating for several decades and those problems are to be solved. The doctors said that they will work hard to build an advanced building for the doctors.
~ED.234~CA.240~CR.236~