• 2 years ago
Pan India Star Prabhas Biggest Career Flop Movie Yogi Re Released With 4K Version In Sudarshan Theatre | ఈ మధ్య కాలంలో రిరిలీజ్ ట్రెండ్ ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్రెండ్ ఇప్పుడు కాదు. గతంలో నుంచే రీ రిలీజ్ ట్రెండ్ ఉంది. నేటి కాలంలో రిరిలీజ్ ట్రెండ్ కు సూపర్ క్రేజ్ దక్కుతుంది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు దర్శకనిర్మాతలు స్టార్ హీరోల సినిమాలను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అభిమానులు అత్యుత్సాహం చూపిస్తూ పలువురికి ఆగ్రహం తెప్పిస్తున్నారు. అభిమానం పేరుతో థియేటర్లను సర్వనాశన చేస్తున్నారు. తాజాగా ఓ చిన్న కారణంతో సుదర్శన్ థియేటర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు ప్రభాస్ ఫ్యాన్స్.

#Yogi4K
#hyderabad
#sudarshan35mm
#salaar
#rebelstar
#Kalki2898AD
#prabhas
#prabhasfans
~PR.40~

Category

🗞
News

Recommended