• last year
The parliament has passed the delhi bill in both houses and soon after the presidents nod, it will come into effect in the national capital | దేశ రాజధాని ఢిల్లీలో అధికారులపై పెత్తనం ఎవరికి ఉండాలనే దానిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన కీలక తీర్పును పక్కనబెడుతూ కేంద్రం ఈ ఏడాది ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి కొనసాగింపుగా పార్లమెంటులో గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు 2023 అని పిలిచే ఢిల్లీ బిల్లును తెచ్చింది.

#DelhiServicesBill
#DelhiOrdinanceBill
#LokSabha
#PMmodi
#AmitShah
#WhatisDelhiServiceBill
#WhatisDelhiOrdinanceBill
#ChangesinDelhiOrdinanceBill
#RajyaSabha
#DelhiServicesBillPassedInLokSabha
#BJP
#AAP
#NDA
#OneIndiaTelugu
#National

~PR.40~

Category

🗞
News

Recommended