• 2 years ago
Railway officials announces trains cancellation and some trains diversions due to Odisha Train incident | ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యలో 43 రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ ప్రకటించింది. అదే విధంగా 38 రైళ్లను దారి మళ్లించారు. చెన్నై-హౌరా (12480) రైలును జరోలీ మీదుగా పంపించారు. వాస్కోడిగామా-షాలీమార్‌ (18048) రైలును కటక్‌ మీదుగా పంపించారు. సికింద్రాబాద్‌-షాలీమార్‌ వీక్లీ (22850) రైలును కటక్‌ మీదుగా నడుపుతున్నారు. హౌరా-పూరీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12837), హౌరా-బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12863), హౌరా చెన్నై మెయిల్‌ (12839), హౌరా-సంబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (20831) రైళ్లను రద్దు చేశారు.

#Odishatrainnews #Odisharail #AshwiniVaishnaw #RescueOperations #Balasore #NDRF #pmmodi #apcmjagan #CoromandelExpress
#train #balasore
#Indianrailways #odisha
#odishanews #BahanagaRailwayStation
#Coromandel


~PR.38~PR.41~

Category

🗞
News

Recommended