Pawan Kalyan హరిహర వీరమల్లు షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం... Elections పై Effect...

  • last year
Tollywood Power Star Pawan Kalyan And Krish Jagarlamudi Combination Movie Hari Hara Veeramallu Sets Burned In Massive Fire Accident

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత సినిమాలకు కొంత కాలం గ్యాప్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఓవైపు పాలిటిక్స్ లో సూపర్ యాక్టివ్ గా ఉంటూనే మరోవైపు వరుస పెట్టి సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

#Pawankalyan #HariHaraVeeramallu #Janasena #FireAccident #BroMovie #HariHaraVeeramalluUpdates #KrishJagarlamudi #PawanKalyanMovieUpdates
~PR.40~PR.39~

Recommended