Ugram Movie Public Talk| Allari Naresh ఉగ్రరూపం

  • last year
Allari Naresh's Ugram Movie Public Talk. Allari Naresh and director Vijay Kanakamedala are back with an action thriller, Ugram. Mirnaa Menon played the female lead.

#Ugramreview
#AllariNaresh#UgramMoviePublicTalk
#UgramMovie
#Mirnaa
ఒకప్పుడు కామెడీ కి కేరాఫ్ అడ్రస్ గా ఉండి ఈ మధ్య సీరియస్ చిత్రాలు చేస్తోన్న అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రమే ఉగ్రం. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ మూవీలో మీర్నా మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ మూవీ లో నరేష్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉగ్రరూపాన్ని చూపించాడు.

Recommended