Double Meaning తో మాట్లాడలేదు.. మాట్లాడింది Double Meaning గా తీసుకున్నారు..
  • last year
Virupaksha is a thriller movie directed by Karthik Dandu and a screenplay written by director Sukumar. The movie casts Sai Dharam Tej and Samyuktha Menon in the main lead roles. The music was composed by B.Ajaneesh Loknath while the cinematography was done by Shamdat Sainudeen and it is edited by Navin Nooli. The film is produced by BVSN Prasad under Sri Venkateswara Cine Chitra & Sukumar Writings banners.Virupaksha movie is all set to release in theaters on April 21st, 2023.. In this background, the film team organized a pre-release press meet. Directors, Saitej, Samyukta, Sonia Singh participated in this. | విరూపాక్ష సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ, సాయి చంద్, రాజీవ్ కనకాల, సునీల్, అభినవ్ గౌతమ్, అజయ్ తదితరులు నటించారు. దర్శకత్వం కార్తీక్ వర్మ దండు వహించారు. నిర్మాత బి వి ఎన్ ఎస్ ప్రసాద్ నిర్మించారు. సంగీతం బి అజనీష్ లోకనాథ్ అందించారు. ఈ మూవీ ఏప్రిల్ 21, 2023 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. దర్శకనిర్మాతలు .. సాయితేజ్ .. సంయుక్త .. సోనియా సింగ్ ఇందులో పాల్గొన్నారు.

#Virupaksha
#VirupakshaMovie
#Tollywood
#SaiDharamTej
#KarthikDandu
#SukumarWritings
#TollywoodPreReleasePressMeets
#SriVenkateswaraMovies
#BVSNprasad
#SamyukthaMenon
~ED.42~PR.40~