MLA కేతిరెడ్డి వెంకటరామరెడ్డి Biography..| Telugu OneIndia

  • last year
MLA Kethireddy Venkatarami Reddy, Dharamavaram MLA Kethireddy Venkatarami Reddy Biography.

గుడ్ మార్నింగ్ ధర్మవరం’ పేరుతో సరదాగా జాగింగ్ డ్రెస్ వేసుకుని కాలనీల్లో తిరుగుతూ.. సీరియస్‌గా పని చేస్తున్నారు.గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం.. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు పొందింది. అంతకుముందు కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి అంటే ఎవరో తెలియని వారు కూడా.. ఇప్పుడు ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు.

#KethireddyVenkataramiReddy
#KethireddyVenkataramiReddyBiography
#DharmavaramMLAKethireddyVenkataramiReddy
#MLAKethireddyVenkataramiReddyBiography
#GoodMorningDharmavaramMLA

Recommended