• 3 years ago
OLA Move OS3 Update Review In Telugu By Arun Teja | ఓలా ఎస్1 ప్రో ఇప్పుడు మూవ్ ఓఎస్ సాఫ్ట్‌వేర్ యొక్క మూడవ అప్డేట్ పొందింది. ఈ కొత్త అప్డేట్ పార్టీ మోడ్‌ను అన్‌లాక్ చేయడమే కాకుండా, హిల్ హోల్డ్ అసిస్ట్ మొదలైన వాటిని పొందుతుంది. ఓలా ఎస్1 ప్రో మూవ్ ఓఎస్3 అప్‌డేట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

#MoveOS3 #OLAS1Pro #OLAPartyMode #OLAHillHoldAssist #OLARegGenBraking #OLAUpdates

Category

🚗
Motor

Recommended