Vastu Tips మీ ఇంట్లో ఇలాంటి పనులు అస్సలు చేయకండి *Astrology | Telugu OneIndia

  • 2 years ago
Are you making these mistakes out of habit? But Vastu Shastra experts say that poverty can walk in to your life | చాలామంది ఇళ్లల్లో ఒక అలవాటుగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇక ఆ పనులు దరిద్ర దేవతకు ఆహ్వానం పలుకుతాయని, ఇంట్లో ఉండే లక్ష్మీదేవికి ఆగ్రహం తీసుకొస్తాయని చెబుతున్నారు. ఇక అటువంటి పనులు చేయకుండా ఉండడమే మంచిదని సలహా ఇస్తున్నారు. ఇప్పటికే దరిద్రాన్ని తీసుకువచ్చే అనేక పనులను గురించి ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని దరిద్రానికి హేతువైన పనులను గురించి తెలుసుకుందాం.


#VastuTips
#Astrology
#National
#Andhrapradesh
#Telangana

Recommended