• 3 years ago
'అల్ట్రావయోలెట్' ఎప్పుడుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త 'ఎఫ్77' ఎలక్ట్రిక్ బైకుని అధికారికంగా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 3.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది భారతదేశంలోనే అతి పెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగిన ఎలక్ట్రిక్ టూ వీలర్. ఈ కొత్త అల్ట్రావయోలెట్ ఎఫ్77 ఎలక్ట్రిక్ బైక్ గురించే మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి ఈ వీడియో చూడండి.

#UltravioletteF77#UltravioletteElectric #UltravioletteAutomotive #UltravioletteF77Specs #Ultraviolette

Category

🗞
News

Recommended