కుడితిలో పడ్డ ఎలుకలా - బీజేపీపై హరీశ్ రావు విమర్శలు *Politics Telugu OneIndia

  • 2 years ago
minister Harish Rao slams bjp on trs mlas purchasing case | ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పట్టపగలే దొరికిపోవడంతో బీజేపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిందని ఎద్దేవా చేశారు మంత్రి హరీశ్ రావు. ప్రగతిభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

#NiranjanReddy
#HarishRao
#BJP
#TelanganaGoverner
#GovernorTamilisai
#TRS
#TRSmlaBuyingIssue
#CMkcr

Recommended