GLOBAL NCAP CRASH TEST | భారతీయ మార్కెట్లో కార్లు కొనేవారి సంఖ్య ఎక్కువవుతోంది, అయితే ఎక్కువమంది 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇంతకీ కార్లకు సేఫ్టీలో ఎలా 5 స్టార్ రేటింగ్ వస్తుంది, క్రాష్ టెస్ట్ ఎవరు నిర్వహిస్తారు. ఈ క్రాష్ టెస్ట్ లో ఉపయోగించే కార్లకు వచ్చే నష్టాలను ఎవరు భరిస్తారు అనే వివరాలు ఈ వీడియోలో చూడవచ్చు.
#GlobalNCAP #CrashTest #SafetyRating
#GlobalNCAP #CrashTest #SafetyRating
Category
🚗
Motor