మునుగోడులో విజయం తో కేసిఆర్ దూకుడు.. *Telangana | Telugu OneIndia

  • 2 years ago
It is reported that KCR, who was in a josh state of success in munugode, is targeting 100 seats with BRS. It is known that he has also focused on the Gujarat elections and has sent a TRS team to Gujarat. KCR also aimed andhra pradesh.

తెలంగాణ సీఎం కేసీఆర్ మునుగోడు ఉపఎన్నిక ఫలితాల తర్వాత బిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్పు పై టిఆర్ఎస్ రిపబ్లిక్ నోటీసు ఇచ్చింది

#cmkcr
#trsparty
#brs
#cmkcr
#munugodubypoll
#andrapradesh
#telanganapolitics

Recommended