• 3 years ago
Yamaha Aerox 155 TELUGU Review. భారతీయ మార్కెట్లో అత్యంత శక్తివంతమైన 'యమహా ఏరోక్స్ 155' తన ఆర్15 వి4 నుంచి తీసుకున్న లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఈ మాక్సీ-స్కూటర్ ఎల్ఈడీ లైటింగ్, కనెక్టెడ్ టెక్నాలజీ మరియు పెద్ద అండర్-సీట్ స్టోరేజ్ వంటివి పొందుతుంది. యమహా ఏరోక్స్ 155 మాక్సీ-స్కూటర్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

#YamahaAerox155Review #YamahaAerox155Engine #YamahaAerox155Colours #YamahaAerox155Design #YamahaAerox155Brakes #YamahaAerox155Tyres #YamahaAerox155 #Aerox155Review #Aerox155 #MaxiScooter

Category

🗞
News

Recommended