Is this virat kohli last t20 world cup here what his childhood coach rajkumar sharma says | ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ హవా నడుస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా రసవత్తరంగా ఈ టోర్నమెంట్ ఆరంభమైంది. తొలి రోజే సంచలనాలు నమోదయ్యాయి. నమీబియా చేతిలో శ్రీలంక మట్టి దారుణ పరాజయాన్ని చవి చూసింది. రెండో మ్యాచ్‌లోనూ అవే తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. అనుభవం ఉన్న నెదర్లాండ్స్‌ను దాదాపుగా ఓడించినంత పని చేసింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.
#t20worldcup2022
#rohitsharma
#viratkohli
#rajkumarsharma
#t20worldcup2022
#rohitsharma
#viratkohli
#rajkumarsharma
Category
🥇
Sports