ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు - మూడు రోజులపాటు అలర్ట్ *Andhrapradesh | Telugu OneIndia

  • 2 years ago
next three days Heavy to very heavy Rains in Andhra pradesh districts | తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మరోసారి బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా, మరో మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

#IMD
#National
#AndhraPradesh
#WeatherForecast

Recommended