Brett lee felt that umran malik should have selected for t20 world cup | ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఇండియా జట్టులో ఓ పేసర్, ఆస్ట్రేలియా జట్టులో ఆ ఓ ఆల్రౌండర్‌ను తీసుకోకపోవడం పట్ల మాజీ ఆస్ట్రేలియా ప్లేయర్ బ్రెట్‌లీ తన నిరాశను వ్యక్తం చేశాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ - 2022లో భాగంగా ఆస్ట్రేలియా లెజెండ్స్ తరఫున ఇటీవల బ్రెట్ లీ ఆడిన సంగతి తెలిసిందే.
#bretlee
#t20worldcup
#umranmalik
#camerongreen
#bretlee
#t20worldcup
#umranmalik
#camerongreen
Category
🥇
Sports