• 2 years ago
indian Billionaire Gautam Adani wealth rose by 1,600 crores perday since last one year as iifl report revealed | గౌతమ్ అదానీ ఈయన రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ వ్యాపార ప్రపంచంలో అందరి మతి పోగొడుతున్నారు. అంచనాలకు చిక్కకుండా తన సంపదను కొండలా పెంచుకుంటూ పోతున్నారు. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరుకున్న ఈ భారత వ్యాపారవేత్త సంపద రేసుగుర్రంలా దూసుకుపోతోంది.

#mukheshambani
#goutamadani
#business
#adani

Category

🗞
News

Recommended