canadian Billionaire Chip Wilson donates 600 crores to protect forest land | ఎందరో ప్రముఖ వ్యాపారవేత్తలు ప్రజల అభ్యున్నతి కోసం కోట్లకు కోట్లు విరాళాలు ఇవ్వడం చూస్తున్నాం. అలాగే కెనడాకు చెందిన అతిపెద్ద వ్యాపారవేత్తల్లో ఒకరైన చిప్ విల్సన్ 76 మిలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించారు. భారత కరెన్సీ ప్రకారం దీని విలువ దాదాపు రూ.600 కోట్లు.
#canada
#foresh
#billionaire
#businessnews
#canada
#foresh
#billionaire
#businessnews
Category
🗞
News