• 2 years ago
Cybercrime police warn that if you buy goods by trusting fake websites that offer you goods at low prices, you will lose your money and the goods will not return to your home | ఆన్లైన్లో అతి తక్కువ ధరలకే విలువైన వస్తువులు వస్తున్నాయంటే చూసి టెంప్ట్ అవుతున్నారా? కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? వెయ్యి రూపాయల విలువ ఉండే వస్తువును 100 రూపాయలకే ఇస్తారు అంటే నమ్ముతున్నారా? అయితే ఖచ్చితంగా మోసపోతారు అని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

#money
#cybercriminals
#customers

Category

🗞
News

Recommended