Elections: కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరంటే? *Politics | Telugu OneIndia

  • 2 years ago
Some of Reports Confirms that that the opposition's prime ministerial candidate has been Selected | నితీష్ కుమార్ త‌ర్వాత మ‌రికొంద‌రు నేత‌ల‌ను పీకే క‌ల‌వ‌బోతున్నారు. విప‌క్షాల మ‌ధ్య ఐక్య‌త లేక‌పోవ‌డంవ‌ల్లే ఎన్డీయే కూట‌మి వ‌రుస‌గా రెండుసార్లు అధికారంలోకి రాగ‌లిగింద‌ని, అలా కాకుండా ముందుగానే ప్ర‌ధాన‌మంత్రిగా నిజాయితీ ప‌రుడైన అభ్య‌ర్థిని ఎంపిక చేసుకొని ప్ర‌జ‌ల్లోకి ఆ పేరు చొచ్చుకెళ్లేలా చేయాల‌నేది ఆయ‌న వ్యూహంగా ఉంది. కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ను ప్రతిపాదిస్తున్నారు .

#BJP
#Congress
#primeministerialcandidate
#NitishKumar
#PrashantKishor