హర్ ఘర్‌ తిరంగా బైక్‌ ర్యాలీని ప్రారంభించిన కిషన్ రెడ్డి *Telangana | Telugu OneIndia

  • 2 years ago
Telangana:Central Minister Kishan Reddy participated Tiranga Bike Rally in Hyderabad | భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ ర్యాలీలో పలువురు ప్రముఖులతో పాటు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#KishanReddy
#BJPbikerally
#IndianNationalflag
#TirangaBikeRally
#Telangana

Recommended