రాయల్ ఎన్‌ఫీల్డ్' దేశీయ మార్కెట్లో తన కొత్త 'హంటర్ 350' (Hunter 350) ని అధికారికంగా విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350' రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి రెట్రో వేరియంట్ మరియు మెట్రో వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 1.50 లక్షలు మరియు రూ. 1.64 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
#RoyalEnfield #RoyalEnfieldHunter350 #RoyalEnfieldHunter350Lunched #RoyalEnfieldHunter350Price #RoyalEnfieldHunter350Details
#RoyalEnfield #RoyalEnfieldHunter350 #RoyalEnfieldHunter350Lunched #RoyalEnfieldHunter350Price #RoyalEnfieldHunter350Details
Category
🚗
Motor