ఏపీలో భారీగా జీఎస్టీ వసూళ్లు,రాష్ట్రాలవారీగా చూసుకుంటే *National | Telugu OneIndia

  • 2 years ago
GST Collections in July Jump 28% As Rs 1,48,995 Crore, Means The Goods and Services Tax revenues for the month of July came at Rs 1,48,995 crore | జాతీయ స్థాయిలో వస్తు, సేవా పన్నుల వసూళ్లు పెరిగాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే 28 శాతం మేర పెరుగుదల కనిపించింది. కేంద్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. జూన్‌తో వసూళ్లతో పోల్చుకుంటే నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూ పెరిగింది. జూన్‌లో జీఎస్టీ వసూళ్లు- 1,44,616 కోట్ల రూపాయలు. నెల తిరిగే సరికి ఈ సంఖ్య మరింత పెరిగింది. జులైలో 1,48,995 కోట్ల రూపాయలకు చేరింది.