అక్కడ సెంచరీ చేసేకంటే విశ్రాంతి తీసుకోవడం బెటర్ *Cricke | Telugu Oneindia
Kohli Century In Zimbabwe Against Zimbabwe Doesn’t Change Anything – Scott Styris On Virat Kohli
#Viratkohli
#T20Worldcup2022
#Teamindia
#indiavszimbabwe
విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జింబాబ్వే పర్యటనలో కోహ్లీ ఆడటం వల్ల అతనికి ఎలాంటి ప్రయోజనం లేదని, సెంచరీ చేసినా ఒరిగేదేం లేదన్నాడు.

Category
🥇
Sports