Pak Crisis: అప్పుల కోసం తిప్పలు...చేసేది లేక చివరికి కొత్త చట్టం *Trending | Telugu Oneindia

  • 2 years ago
pak government brought new law to sell government companies to foreign companies for debts | దాయాది దేశం పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. నేతలు మారుతున్న అక్కడి ప్రజల తలరాతలు మాత్రం మారట్లేదు. గత కొంత కాలంగా సంక్షోభంలో కూరుకుపోయిన పాక్.. విదేశీ మారక నిల్వల కొరతతో కొట్టుమిట్టాడుతోంది.
#Pak
#InternationalMonetaryFund
#Newstoday

Recommended