• 3 years ago
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో, భారతదేశంలో తమ ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు "వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్" అధికారికంగా విడుదల చేసింది. భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ ఎలక్ట్రిక్ ధర రూ. 55.90 లక్షలు. కంపెనీ తన స్టాండర్డ్ వోల్వో ఎక్స్‌సి40 SUV ఆధారంగా చేసుకొని ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ తయారు చేసింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఇందులోని బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్‌పై 418 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

#Volvo #VolvoXC40Recharge #VolvoXC40RechargeLaunch #VolvoXC40RechargeDetails

Category

🚗
Motor

Recommended