టీచర్ నుంచి రాష్ట్రపతి స్థాయికి... గ్రామం నుండి రాష్ట్రపతి భవన్ కు *National | Telugu OneIndia

  • 2 years ago
Draupadi Murmu who has scripted history, has overcome several personal tragedies and problems in her life | భారత తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. అయితే ఆమె జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. సమస్యలపై పోరాటం చేస్తూ భారత ప్రథమ పౌరురాలయ్యారు. ద్రౌపది ముర్ము 1958, జూన్ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా బైడపోసిలో జన్మించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు టీచర్ గా పనిచేశారు.ద్రౌపది ముర్ము తన జీవితంలో ఎన్నో ఒడిదోడుకులు ఎదుర్కొన్నారు.


#DraupadiMurmu
#15thPresidentofIndiaDraupadiMurmu
#PMModi