• 2 years ago
Savitri Jindal India’s richest woman, whose fortune rose by $12 billion in 2 years | భారత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ మరో సారి వార్తల్లోకి ఎక్కారు. 2005లో భర్త ఆకస్మిక మరణం తర్వాత సావిత్రి జిందాల్ కుటుంబానికి చెందిన ఉక్కు, పవర్ వ్యాపారాల బాధ్యతలు చేపట్టారు. గత రెండేళ్లలో ఆమె సంపద 12 బిలియన్ డాలర్ల మేర పెరిగింది.
#savitrijindal
#OmprakashJindal
#Forbes

Category

🗞
News

Recommended