• 3 years ago
The eagerly-awaited sports drama of the year, Shabaash Mithu is based on the real-life story of former Indian women's cricket team captain Mithali Raj directed by Srijit Mukherji and stars Taapsee Pannu in the lead role. The film is produced under the banner of Viacom 18 Studios and is set to release on July 15 | సినీ ఇంకా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పోర్ట్స్ డ్రామా, 'శభాష్ మిథు' ఈ చిత్రము భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది, శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించింది. వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం జూలై 15న విడుదల కానుంది.

#Bollywood
#Indianwomenscricket
#Srijitmukherji
#Mithaliraj
#Indiancricket
#Shabashmithu

Category

🗞
News

Recommended