కరోనా యాక్టివ్ కేసుల పెరుగుదలతో కొత్త ఆందోళన *Health | Telugu OneIndia

  • 2 years ago
Coronavirus in India: India Records 18,930 New Covid Cases In 24 Hours | భారతదేశంలో గత 24 గంటల్లో 18,930 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ప్రస్తుతం కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా ఉంది. కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా నివేదించబడిన కేసులు గత రెండు వారాల్లో దాదాపు 30 శాతం పెరిగాయి. దీంతో కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ప్రపంచ దేశాలకు సూచిస్తుంది.

#CoronavirusinIndia
#COVID19Update
#WHO

Recommended