Alert - Cyber Attacks Going On Be Careful *National | OneIndia Telugu

  • 2 years ago
Cyber attakcs continues on the public and private companies across the nation, Cental alerts the states.

దేశ వ్యాప్తంగా అనేక వెబ్‌సైట్లు హ్యాక్ అవుతున్నాయి. అనేక సైబర్ ముఠాలు మన దేశంలోని వెబ్‌సైట్లను టార్గెట్ చేసాయి. గడిచిన ఆరు రోజుల్లోనే 1,400 వరకూ వెబ్ సైట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి.

#Cyberattacks
#Nupursharma
#Delhi
#Indiangovernment
#BJP