Who Could Be The Next President Of India? పరిశీలనలో ఈ ప్రముఖుల పేర్లు! *Politics | Telugu Oneindia

  • 2 years ago
With the release of the schedule for the presidential election, there has been a debate over the candidates. So here we discussed whose names are going viral in social media for president of india position | రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థులపై చర్చ నెలకొంది. ఇదివరకు దళితుడికి అవకాశం కల్పించారు. మరీ ఈ సారి ఎవరికీ పదవీ దక్కుతుందనే ఊహాగానాలు వస్తున్నాయి. వీరిలో ఐదారుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అధికార బీజేపీ నుంచి ఆరుగురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. విపక్ష కూటమి నుంచి ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి.

#PresidentOfIndia
#Politics
#sharadpawar
#mohammadkhan
#India