Major Movie Got U Certificate From Sensor Board | Telugu Filmibeat

  • 2 years ago
Adivi Shesh. Major is the latest film being made under the direction of Shashikiran Thikka as his hero. The film is based on the life of Major Sandeep Unnikrishnan, who lost his life in the 26/11 Mumbai terror attacks. This major is the first work India project for Satta Chatina Adivi Shesh. Though not released in Tamil and Kannada, the film will be released in Telugu, Hindi, Malayalam, Karnataka and Tamil Nadu. It seems that the censorship process of this film, which is considered as a kind of Pan India movie, has been completed recently. Censor members who saw the film, which was 149 minutes long, were issued a U / A certificate. It seems that the censor authorities are fed up with the deep emotional scenes, including the content of the film. అడివి శేష్. ఆయన హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం మేజర్. 26/11 ముంబైలో జరిగిన ఉగ్రవాదులలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. సత్తా చాటిన అడివి శేష్ కి ఈ మేజర్ అనేది మొట్టమొదటి పని ఇండియా ప్రాజెక్ట్. అయితే తమిళ, కన్నడ భాషల్లో విడుదల కాకపోయినా తెలుగు, హిందీ, మలయాళ భాషలలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా విడుదలవుతోంది. ఒక రకంగా పాన్ ఇండియా మూవీ గానే భావిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయినట్లు తెలుస్తోంది. మొత్తం 149 నిమిషాల నిడివితో ఉన్న సినిమా చూసిన సెన్సార్ సభ్యులు u/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ సినిమాలో ఉన్న కంటెంట్ సహా లోతైన ఎమోషనల్ సీన్స్ చూసి సెన్సార్ అధికారులు ఫిదా అయిపోయారు అని తెలుస్తోంది.

#Major
#Maheshbabu
#Adivisesh
#Sasikiran