Do You Know How Much Sudhir Takes For Each Show? | Telugu Filmibeat

  • 2 years ago
In recent times, many talented guys have made their entry on Telugu television. However, very few of them have gained significant recognition and become stars. Zabardast comedian Sudhir is one such person. He has many talents .. He has a unique identity and is rushing to get offers in a row. As a result, the tribe is making noise on the big screen and on the silver screen. With this, his career is going on successfully తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది టాలెంట్ ఉన్న కుర్రాళ్లు ఎంట్రీ ఇచ్చారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్లుగా ఎదిగారు. అలాంటి వారిలో జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఒకడు. ఎన్నో టాలెంట్లు ఉన్న అతడు.. ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోన్నాడు. ఫలితంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తెగ సందడి చేస్తున్నాడు. దీంతో అతడి కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు సుడిగాలి సుధీర్ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడి రికార్డులు, రెమ్యూనరేషన్, నికర విలువ గురించి తెలుసుకుందాం!

#Sudigalisudheer
#Zabardast
#ETVtelugu
#Gaalodu

Recommended