IPL 2022: బౌలర్‌ను చూసి భయపడ్డ వార్నర్‌... First IPL Golden Duck After 8 Years | Telugu Oneindia

  • 2 years ago
IPL 2022: The Delhi Capitals have won a must-win match to reach the play-offs in the IPL 2022 season. In this match, Delhi Capitals opener David Warner came out with the first ball of the innings as the Golden Duck | ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఇన్నింగ్స్ తొలి బంతికే అవుటై గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు. లివింగ్‌స్టోన్‌ వేసిన తొలి ఓవర్‌ తొలి బంతికే వార్నర్‌.రాహుల్‌ చాహర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

#IPL2022
#Davidwarner
#LiamLivingstone
#DelhiCapitals

Recommended