Ka Paul Interview Part 3 అప్పులనుండి తెలుగు రాష్టాల్ని రక్షిస్తా | Telugu Oneindia

  • 2 years ago
Ka paul clear on his political agenda. He plans for a long tour to each and every village in telangana and andhra pradesh | తెలంగాణలో ఎలాగైనా ఈసారి పాగా వేయాల‌నే వ్యూహంతో ఉన్న భార‌తీయ జ‌న‌తాపార్టీ పెద్ద‌ల‌కు ఇప్పుడు కేఏ పాల్ దొరికారు. అమిత్ షా వ్యూహాలు కూడా బాగా ప‌నిచేస్తాయ‌నే పేరుంది. అందుకే ఆయ‌న పాల్‌ను పావుగా ఉప‌యోగించుకోబోతున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

#kapaul
#amitshah
#telangana
#andhrapradesh