Major Movie Trailer Launch Event | Filmibeat Telugu

  • 2 years ago
Major movie trailer launch event.Mahesh babu released Adivi sesh Major movie telugu Trailer |
విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న యువ హీరో అడవి శేష్ ఈసారి దేశం గర్వించదగిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2008 ముంబై దాడులలో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న మేజర్ సినిమాలో అడవి శేష్ నటిస్తున్న విషయం తెలిసిందే.

#Maheshbabu
#Majormovie
#Adivisesh

Recommended