• 2 years ago
వోక్స్‌వ్యాగన్ కంపెనీ యొక్క వెంటో ఉత్పత్తిని నిలిపివేసే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని వేరియంట్‌లు తొలగించబడ్డాయి. వోక్స్‌వ్యాగన్ వెంటో స్థానంలో కంపెనీ కొత్త 'వోక్స్‌వ్యాగన్ వర్టస్' ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కంపెనీ యొక్క ఈ కొత్త కారు పవర్ ఫుల్ మాత్రమే కాదు.. లేటెస్ట్ ఫీచర్స్ తో నిండి ఉంటుంది. ఈ కొత్త కారుని మేము ఇటీవల డ్రైవ్ చేసాము. దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం..

#volkswagen #volkswagenvirtus #volkswagenvirtusreview #volkswagenvirtusfeatures #volkswagenvirtusdetails

Category

🚗
Motor

Recommended