Pawan Kalyan: రైతు సమస్యలు పట్టని రెవెన్యూ శాఖ ఉండి ఏం లాభం? | Oneindia Telugu

  • 2 years ago
Andhra Pradesh: Pawan Kalyan Angry On AP Revenue Department Officials Over A Farmer Issue

#AndhraPradesh
#PawanKalyan
#APRevenueDepartment
#YSRCP
#APCMJagan
#Farmers
#landrecords

రైతుల భూముల వివరాలను పాస్ పుస్తకంలో తప్పుగా నమోదు చేయడమే ఒక పొరపాటు అయితే, వాటిని సరి చేయకుండా ఆ రైతులను తమ చుట్టూ తిప్పించుకొంటున్న అధికారుల ధోరణిని కచ్చితంగా తప్పుబట్టాలన్నారు పవన్. రైతుల సమస్యలను పరిష్కరించలేని వ్యవస్థలు, వాటికి బాధ్యులుగా అధికారులు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు.

Recommended