• 2 years ago
Kunal Kemmu's Abhay Season 3 Web Series Team Press Meet

#AbhaySeason3WebSeries
#ZEE5
#AbhayS3
#KunalKemmu
#AbhayVijayRaaz
#AshaNegi

ZEE5 ఒరిజినల్ వెబ్‌సిరీస్ అభయ్ సీజన్ 3 కి సంబందించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. కునాల్ ఖేము నటించిన ‘అభయ్’ వెబ్ సీరిస్ ZEE5 లో ఈ నెల 8 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో భాగంగా కునాల్ ఖేముతో పాటు దర్శకుడు కెన్ ఘోష్ మీడియాతో మాట్లాడారు.

Category

🗞
News

Recommended