ఎమ్‌జి మోటార్స్ 2022 మార్చిలో భారత మార్కెట్లో తమ సరికొత్త అప్‌డేటెడ్ మోడల్ 2022 ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (2022 MG ZS EV) ని విడుదల చేసింది. అప్‌డేటెడ్ డిజైన్ మరియు లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్ తో వచ్చిన ఈ కొత్త మోడల్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2022 మార్చిలో ఈ కొత్త జెడ్ఎస్ ఈవీ కోంసం 1,500 కంటే ఎక్కువ బుకింగ్‌లు వచ్చాయి. దేశీయ మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 22 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. దీని గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
#mgmotors #mgzsev #2022mgzsev #mgzsevbookings
#mgmotors #mgzsev #2022mgzsev #mgzsevbookings
Category
🚗
Motor