Skip to playerSkip to main contentSkip to footer
  • 3/9/2022
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'ఫోక్స్‌వ్యాగన్' తన 'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్' ను ఆవిష్కరించింది. ఇది భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త మోడల్‌. త్వరలో విడుదలకానున్న ఈ కొత్త మోడల్ అనేక ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ కొత్త 'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్' గురించి మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.

Category

🚗
Motor

Recommended